Site icon HashtagU Telugu

Cyber Crime Prevention Tips: ఇంస్టాగ్రామ్ లో బ్లూటూత్ ఉందా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Cyber Crime Prevention Tips

Cyber Crime Prevention Tips

సోషల్ మీడియా యాప్స్ ఫేస్బుక్ మెసెంజర్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్ లలో మన మెసేజ్ అవతల వారు చూసినప్పుడు బ్లూటిక్ పడుతుంది అన్న విషయం తెలిసిందే. దాని ఆధారంగానే మన సందేశం అవతలి వ్యక్తి చూసారా లేదా అన్నది తెలుసుకోవచ్చు. అయితే నిత్యం ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్లలో ఇంస్టాగ్రామ్ కూడా ఒకటి. ఈ ఇంస్టాగ్రామ్ కి ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నారు. ఈ ఇంస్టాగ్రామ్ యాప్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదారణ ను పొందింది. ఇక ఈ ఇంస్టాగ్రామ్ లో స్కాములు కూడా అదే విధంగా జరుగుతూ ఉంటాయి.

ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ని పెంచుకోవడం కోసం ఇన్వెస్ట్ మెంట్ రాబట్టడానికి , రొమాన్స్ వంటి స్కామ్ లకు పాల్పడుతూ ఉంటారు. ఇంస్టాగ్రామ్ లో బ్లూ టిక్ పొందిన ప్రొఫైల్స్ చాలానే ఉన్నాయి. వాటికి ఉన్న ఆదరణను బట్టి సైబర్ నేల గాల్లో అటువంటి వారిని రక రకాల మోసాలు చేస్తుంటారు. అలా వాట్ మిమ్మల్ని ఆపరేట్ చేసే విధంగా మార్చుకోవచ్చు. అదేవిధంగా మిమ్మల్ని మోసగించి మీ డబ్బులు దొంగలించడానికి, కొత్త మోసపూరిత మార్గాలను ఆలోచించడానికి కూడా అనువైన అంశాలను పొంచి ఉంటారు. కొన్ని సాధారణ మోసాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మీ పాస్వర్డ్ మార్చడం సొంత అకౌంట్ నుండి మిమ్మల్ని లాక్ చేయడం. అలాగే వ్యక్తి డేటాను దొంగలించడం. స్కామ్ ప్రకటనలను పోస్ట్ చేయడం. మీలాగే నటించి మీ అనుచరులకు మాల్వేర్ ప్రభావిత లింకులను పంపడం, మెసేజ్లు పంపడం లాంటివి చేస్తూ ఉంటారు. సురచితంగా ఉండటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బలమైన సంక్లిష్ట పాస్వర్డ్ ను అనగా సంఖ్య,పెద్ద అక్షరాలు,ప్రత్యేక అక్షరాలతో సెట్ చేసుకోండి. అదేవిధంగా ధ్రువీకరించబడిన బ్రాండ్ అకౌంట్ నుండి మాత్రమే షాపింగ్ చేయండి. మీ లాగిన్ కార్యకలాపాలను తరచుగా పర్యవేక్షిస్తూ ఉండాలి. అలాగే ఇంస్టాగ్రామ్ లో నేరుగా లాగిన్ అవ్వాలి. ఎప్పుడూ ధృవీకరించని పార్టీ యాపులను ఉపయోగించకూడదు..

Exit mobile version