Predicted All IPL Teams: ఐపీఎల్‌లో ఆడే ప‌ది జ‌ట్ల ఆట‌గాళ్ల అంచ‌నా ఇదే..!

IPL 2024లో ఆడే మొత్తం 10 జట్లలో ఉండే ఆట‌గాళ్ల (Predicted All IPL Teams) గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

  • Written By:
  • Updated On - March 21, 2024 / 02:25 PM IST

Predicted All IPL Teams: ఐపీఎల్ 2024 చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఇరు జట్లు మార్చి 22న ఎంఏ చిదంబరం స్టేడియంలో తలపడనున్నాయి. రెండు జట్లూ వెటరన్ ఆటగాళ్లతో అల‌రించ‌నుంది. CSK- RCB ప్లేయింగ్ ఎలెవెన్ ఏమిటి? అంతేకాకుండా IPL 2024లో ఆడే మొత్తం 10 జట్లలో ఉండే ఆట‌గాళ్ల (Predicted All IPL Teams) గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

చెన్నై సూపర్ కింగ్స్

మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఈ జట్టు తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు స్థాయిలో ఆరో ఐపీఎల్ టైటిల్ పై కన్నేసింది.

జ‌ట్టు అంచ‌నా- రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహమాన్, ముఖేష్ చౌదరి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు

విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), కరణ్ శర్మ, మయాంక్ డాగర్, రీస్ టాప్లీ, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ విశాక్.

ఢిల్లీ క్యాపిటల్స్‌

డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్‌.

Also Read: Allu Arjun South Number 1 : అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు.. సౌత్ ఇండియా నెంబర్ 1 పుష్పరాజ్ తగ్గేదేలే..!

గుజరాత్ టైటాన్స్

శుభమాన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ.

కోల్‌కతా నైట్ రైడర్స్‌

ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ.

లక్నో సూపర్ జెయింట్స్‌

కెఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, శివమ్ మావి, ఆయుష్ బడోని, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్.

ముంబయి ఇండియన్స్‌

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, రొమారియో షెపర్డ్, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార.

We’re now on WhatsApp : Click to Join

పంజాబ్ కింగ్స్‌

శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), అథర్వ తైడే, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, సామ్ కర్రాన్, హర్షల్ పటేల్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.

రాజస్థాన్ రాయల్స్

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, ర్యాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, ఆర్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్.

సన్‌రైజర్స్ హైదరాబాద్

అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, వనిందు హసరంగా, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్,టి .నటరాజన్.