Site icon HashtagU Telugu

Nadal: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత నాదల్‌..

Nadal Imresizer

Nadal Imresizer

మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌లో స్పెయిన్‌ ఆటగాడు రఫెల్‌ నాదల్‌ విజయం సాధించి.. రికార్డు సృష్టించారు. దీంతో అత్యధిక గ్రాండ్‌ స్లామ్‌ నిలిచిన ఆటగాడిగా నాదల్‌ నిలిచారు.

జకోవిచ్‌, రోజర్‌ ఫెదరర్‌లను దాటి… 21వ గ్రాండ్‌ స్లామ్‌లను కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో మెద్వెదేవ్‌పై 2-6.6-7, 6-4,7-5 తేడాతో విజయం సాధించారు. కాగా, ఇది ఆయన రెండవ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌. తొలి రెండు సెట్లలో నాదల్‌ ఓడిపోయిన.. చివరి మూడు సెట్లలో పుంజుకుని.. మెద్వేదేవ్‌పై పై చేయి సాధించాడు.

Cover Pic Courtesy- Aus Open Twitter