Site icon HashtagU Telugu

IPL 2026 Retentions: ఐపీఎల్ 2026 వేలానికి ముందు అన్ని జ‌ట్ల‌ రిటెన్షన్ జాబితా విడుదల!

IPL 2026 Retentions

IPL 2026 Retentions

IPL 2026 Retentions: ఐపీఎల్ 2026 వేలానికి ముందు ముంబై ఇండియన్స్ తమ రిటెన్షన్ (IPL 2026 Retentions) జాబితాను ప్రకటించింది. జట్టు పలువురు స్టార్ ఆటగాళ్లను అట్టిపెట్టుకోగా.. కొంతమంది ముఖ్య ఆటగాళ్లను విడుదల చేసింది. మొత్తం 9 మంది ఆటగాళ్లను ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసింది.

విడుదలైన 9 మంది ఆటగాళ్లు

బెవన్ జాకబ్స్, కె. శ్రీజీత్, అర్జున్ టెండూల్కర్, విగ్నేష్ పుతూర్, కర్ణ్ శర్మ, లీసా విలియమ్స్, సత్యనారాయణ రాజు, ముజీబ్ ఉర్ రెహమాన్, రీస్ టోప్లీ.

ముంబై రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు

బ్యాటర్లు: సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రియాన్ రికల్టన్, రాబిన్ మింజ్.

ఆల్-రౌండర్లు: హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, రాజ్ అంగద్ బావా.

బౌలర్లు: దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, అల్లాహ్ గజన్ఫర్, అశ్వని కుమార్, రఘు శర్మ, మయాంక్ మార్కండే.

Also Read: SSMB 29: మ‌హేష్ బాబు- రాజ‌మౌళి మూవీ టైటిల్ ఇదేనా?

చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితా

రవీంద్ర జడేజా (ట్రేడ్ అవుట్), శాం కరన్ (ట్రేడ్ అవుట్), రాహుల్ త్రిపాఠి, వంశ్‌ బేడి, ఆండ్రీ సిద్ధార్థ్, రచిన్ రవీంద్ర, విజయ్ శంకర్‌, దీపక్ హుడా, షేక్ రషీద్, కమలేష్ నాగర్‌కోటి, మ‌తీశ పతిరణ.

సీఎస్కే రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు

రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మ్హాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, మహేంద్ర సింగ్ ధోని (వికెట్ కీపర్), ఉర్విల్ పటేల్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, గుర్జప్‌నీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయస్ గోపాల్, ముఖేష్ చౌదరి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు

రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జాకబ్ బెథెల్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషార, రసిఖ్ సలామ్, అభినందన్ సింగ్, సూయష్ శర్మ.

Exit mobile version