Site icon HashtagU Telugu

T20 World Cup: మెగా టోర్నీకి ఏయే దేశాలు త‌మ జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాయో తెలుసా..?

2024 T20 World Cup

2024 T20 World Cup

T20 World Cup: ICC T20 వరల్డ్ కప్ 2024 (T20 World Cup) ప్రారంభం కావడానికి ఒక నెల కంటే తక్కువ సమయం ఉంది. ప్రపంచకప్‌కు వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఐసిసి తమ జట్టులను ప్రకటించడానికి అన్ని దేశాలకు మే 1 వరకు గడువు ఇచ్చింది. అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో సహా చాలా దేశాలు తమ జట్లను ప్రకటించలేదు. భారత్‌తో పాటు ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లను ప్రకటించాయి. ఇప్పటివరకు ఏయే దేశాలు తమ తమ జట్లను ప్రకటించాయో ఇక్కడ చూడండి.

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఆఫ్ఘనిస్తాన్

రహ్మానుల్లా గుర్బాజ్ (WK), ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఉమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ ఇషాక్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, రషీద్ ఖాన్ (కెప్టెన్), నంగ్యాల్ ఖరోటీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్-అహ్మద్, ఫరూకీ, ఫరీద్ అహ్మద్ మాలిక్.

ఆస్ట్రేలియా

మిచెల్ మార్ష్ (కెప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా.

Also Read: IPL 2024 Playoffs Race: ప్లేఆఫ్ రేసు: 6 జట్ల మధ్య రసవత్తర పోరు

ఇంగ్లండ్

జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జోనాథన్ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్.

న్యూజిలాండ్

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌత్.

We’re now on WhatsApp : Click to Join

సౌతాఫ్రికా

ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్కియా, కగిసో రబడా, ట్రిస్టన్ రికెల్టన్, తబ్రయిజ్ స్టిబ్స్‌హమ్‌సి, తబ్రయిజ్ స్కెల్టన్.

వెస్టిండీస్‌

రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, షామర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడాకేష్ మోతీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెఫర్డ్.

నేపాల్

రోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సా, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్‌బన్షి, కరణ్ కెసి, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, ప్రతిస్ జిసి, సందీప్ జోరా, అవినాష్ బోహ్రా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఐరీ.

కెనడా

సాద్ బిన్ జాఫర్ (కెప్టెన్), ఆరోన్ జాన్సన్, దిలాన్ హీలిగర్, దిల్‌ప్రీత్ బజ్వా, హర్ష్ థాకర్, జెరెమీ గోర్డాన్, జునైద్ సిద్ధిఖీ, కలీమ్ సనా, కన్వర్‌పాల్ తాత్‌గూర్, నవనీత్ ధాలివాల్, నికోలస్ కిర్టన్, పర్గత్ సింగ్, రవీందర్‌పాల్ సింగ్, ర్యాంఖాన్ పఠాన్.

ఒమన్

ఆకిబ్ ఇలియాస్ (కెప్టెన్), జీషన్ మక్సూద్, కశ్యప్ ప్రజాపతి, ప్రతీక్ అథవాలే (wk), అయాన్ ఖాన్, షోయబ్ ఖాన్, మహ్మద్ నదీమ్, నసీమ్ ఖుషీ (wk), మెహ్రాన్ ఖాన్, బిలాల్ ఖాన్, రఫీవుల్లా, కలీముల్లా, ఫయాజ్ బట్, షకీల్ అహ్మద్, ఖలీద్ అహ్మద్ కాల్.

శ్రీలంక

వనిందు హసరంగా (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), కుసల్ మెండిస్, పాతుమ్ నిస్సాంక, కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, ఏంజెలో మాథ్యూస్, దాసున్ షనక, ధనంజయ్ డిసిల్వ, మహిష్ తీక్షణ, దునిత్ వెల్లల్లగే, దుష్మంత చమీర, నుష్మంత చమీర, దిల్షాన్ మధుశంక. మిగిలిన దేశాలు త‌మ జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది.