CSK vs KKR: కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం

IPL 2023లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌ పై 49 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది.

Published By: HashtagU Telugu Desk
CSK

Csk Team

CSK vs KKR: IPL 2023లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌ పై 49 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌ నిర్దేశించిన 187 పరుగుల విజయలక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ అలవోకగా ఛేదించింది. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చెన్నై సూపర్ కింగ్స్ 235 పరుగులు చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కోల్‌కతా నైట్ రైడర్స్‌ 186 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టేసింది.

  Last Updated: 24 Apr 2023, 12:50 AM IST