IPL 2024 : పంజాబ్ పై CSK ఘన విజయం

ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఫై 28 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది

Published By: HashtagU Telugu Desk
Csk Won

Csk Won

కీలక మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్-3లోకి ప్రవేశించింది. IPL లో భాగంగా ఈరోజు ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఫై 28 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 రన్స్ మాత్రమే చేయగలిగింది.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో CSK విజయం సాధించినట్లు అయ్యింది. CSK ను కేవలం 167 పరుగులకే కట్టడి చేయడం తో అంత పంజాబ్ విజయం తేలిక అని భావించారు కానీ..CSK బౌలర్ల దాడికి పంజాబ్ బ్యాట్స్మెన్స్ కుప్పకూలిపోయింది. ఈ మ్యాచుకు మందు వరకు పంజాబ్ చేతిలో వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన CSK.. ఈ మ్యాచ్ లో విజయం సాధించి పంజాబ్ కు షాక్ ఇచ్చింది. ఇక ఈ మ్యాచ్ లో ధోనీ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి.. టీ20 క్రికెట్ హిస్టరీలో ఫస్ట్ టైం ఇలా నిలిచారు.

Read Also : Lok Sabha Poll : ప్రధాని మోడీ ఫై అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు

  Last Updated: 05 May 2024, 07:37 PM IST