ఆసియా కప్ లో దాయాదులు తలపడ్డారు. దుబాయ్ లో జరుగుతున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లో టాస్ నెగ్గిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. మూడవ ఓవర్ లో పాకిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. బాబర్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో అర్ష్ దీప్ సింగ్ కు క్యాచ్ ఇచ్చాడు మూడు ఓవర్లలో బాబర్ 10 పరుగులు చేశాడు.
At the end of the powerplay, Pakistan are 43/2
Live – https://t.co/o3hJ6VNfwF #INDvPAK #AsiaCup2022 pic.twitter.com/I3AzrxTRsN
— BCCI (@BCCI) August 28, 2022