ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురష్కరించుకుని ఆ పార్టీ నేతలు వేడుకలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు,నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇటు ఢిల్లీలో కూడా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని వైసీపీ పార్లమెంట్ కార్యాలయంలో లోక్ సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీలు పాల్గొన్నారు.
ఢిల్లీలో జగన్ ‘బర్త్ డే’ సెలబ్రేషన్స్

Jaganbday2