Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కేరళలోని ఉత్తర కాసర్‌గోడ్ జిల్లాలో రైలు ఎక్కిన ఓ యువకుడు వాష్‌రూమ్‌లో లాక్ అయ్యాడు. బయటకు వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో రైల్వే సిబ్బంది వాష్‌రూమ్ తలుపులు పగులగొట్టి బయటకు తీశారు. చివరికి ఆ వ్యక్తిని ఆరా తీయగా తనను ఎవరో వెంబడిస్తున్నారని, అతడి నుంచి తప్పించుకునేందుకు వాష్‌రూమ్‌లోకి ప్రవేశించగా లోపల నుంచి తాళం వేసుకున్నాడని ఆర్పీఎఫ్‌కి చెప్పాడు. కన్నూర్ మరియు కోజిగోడ్ వద్ద రైలు ఆగినప్పుడు RPF మరియు అధికారులు తనని బయటకు రావాల్సిందిగా కోరినప్పటికీ ఆ వ్యక్తి బయటకు రాకుండా లోపలే ఉన్న పరిస్థితి. చివరకు తలుపులు పగలకొట్టి బయటకు తీశారు.
Read More: Wife Property Right : కుటుంబ ఆస్తిలో భార్యకు సమాన హక్కు.. ఎందుకో చెప్పిన మద్రాస్ హైకోర్టు