Site icon HashtagU Telugu

Yadadri Temple: ఈనెల 25న యాదాద్రి ఆలయం మూసివేత

Yadadri 1 Imresizer

Yadadri 1 Imresizer

ఈ నెల 25న సూర్య గ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు- ఆలయ అధికారులు ప్రకటించారు. ఆ రోజు ఉదయం 8: 50 గంటల నుంచి 26 ఉదయం 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు.ఇక 25వ తేదీన నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం రద్దు చేయనున్నారు. 26న నిర్వహించే శత ఘట్టాభిషేకం, సహస్రనామార్చనను రద్దు చేశారు. 26న సంప్రోక్షణ నిర్వహించి 10: 30 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. ఆ తర్వాత యాథావిధిగా నిత్య -కై-ంకర్యాలు మొదలు కానున్నాయి.