Site icon HashtagU Telugu

Worlds Smallest Display : వావ్.. 3 అంగుళాల డిస్ ప్లేతో స్మార్ట్ ఫోన్

Worlds Smallest Display

Worlds Smallest Display

Worlds Smallest Display :  ప్రపంచంలోనే అతి చిన్న డిస్‌ప్లేతో ఒక స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది.

దాని పేరే జెల్లీ స్టార్ (jelly star)..

ఈ ఫోన్ లో ఉండే వెరీ స్మాల్ డిస్‌ప్లే సైజ్ ఎంతో తెలుసా ?

కేవలం 3 ఇంచులు..!

పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా..  డిస్‌ప్లే సైజ్ చిన్నగా ఉన్నా ఈ ఫోన్ బోలెడు ఫీచర్స్ తో హౌజ్ ఫుల్ గా ఉంది.

అతి చిన్న డిస్‌ప్లే తో అరచేతిలో ఇమిడిపోయే ఈ అరుదైన స్మార్ట్‌ ఫోన్ ను చైనా కంపెనీ “యునిహెర్ట్జ్”(unihertz) విడుదల చేసింది. ఇది ఆండ్రాయిడ్-13 ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ పై పనిచేసే అతిచిన్న స్మార్ట్‌ఫోన్ గా కొత్త రికార్డును సృష్టించింది. ఈ ఫోన్ (Worlds Smallest Display)  డిజైన్ కూడా అదిరిపోయేలా ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఫోన్ హాంకాంగ్ కస్టమర్స్ కు అందుబాటులోకి వస్తుంది. దీని ధర ఇండియా కరెన్సీలో దాదాపు రూ. 17,000.

Also read :T-shirt Printing Business: టీషర్ట్‌ ప్రింటింగ్ బిజినెస్ : నెలకు రూ.లక్ష సంపాదించుకోండి

జెల్లీ స్టార్ ఫోన్ లోని ఫీచర్స్ ఇవీ..