Site icon HashtagU Telugu

Jhulan Goswami : క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన జుల‌న్ గోస్వామి.. 20 ఏళ్ల కెరీర్‌లో..!

Jhulan

Jhulan

క్రికెటర్ జులన్ గోస్వామి అల్విదా అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. 2002లో కెరీర్‌ను ఆరంభించిన జులన్ 20ఏళ్ల సుధీర్ఘకెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టింది. ఇంగ్లండ్‌పై చిరస్మరణీయ సిరీస్ విజయంతో ఈ సీనియర్ బౌలర్ వీడ్కోలు పలకడం అందరికీ గర్వంగా అనిపించింది. వన్డేల్లో 250వికెట్లు తీసిన ఏకైక మహిళా బౌలర్. వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లు తీసిందీ శివంగి. మొత్తంగా మూడు ఫార్మాట్లలో 350వికెట్లు రాబట్టింది.