Site icon HashtagU Telugu

Politics: వెనక్కి తగ్గిన తేజస్వి సూర్య

Template (64) Copy

Template (64) Copy

బీజేపీ పార్లమెంటు సభ్యుడు తేజస్వి సూర్య శ్రీ కృష్ణ మట్ నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. దేశ చరిత్రలో రాజకీయ, ఆర్ధిక, సామాజిక కారణాలవల్ల హిందూ ధర్మాన్ని విడిచి ఇతర మతాలను స్వీకరించిన వారందరిని తిరిగి హిందూ మతం స్వీకరించేలా అందరూ కలిసి పనిచేయాలని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే అయితే గోవాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.