Site icon HashtagU Telugu

Wine Shops : మందు బాబుల‌కు బ్యాడ్ న్యూస్‌.. రెండు రోజుల పాటు..?

Hyderabad Imresizer (1)

Hyderabad Imresizer (1)

తెలంగాణలో గ‌ణేష్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా శుక్ర‌వారం, శ‌నివారం మ‌ద్యం షాపులు ముత‌ప‌డ‌నున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్ క‌మిష‌న‌రేట్ పరిధిలోని వైన్ షాపులు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇక వరుసగా 2 రోజులు వైన్ షాపులు మూసివేయనుండటంతో ముందుబాబులు అలర్ట్ అయ్యారు. ముందుగానే మద్యం తీసుకునేందుకు వైన్ షాపుల ముందుబారులు తీరారు.