Site icon HashtagU Telugu

Gold Price : మహిళలకు శుభవార్త…భారీగా తగ్గిన వెండి…బంగారం ధర ఎలా ఉందంటే..?

Gold

Gold

మహిళలకు ఇది శుభవార్త లాంటింది. కొన్నాళ్లుగా స్థిరంగా ఉన్న వెండి ధర తగ్గింది. అయితే బంగారం ధర మాత్రం నిలకడగానే ఉంది. బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు. కాబట్టి మీరు బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు ధరలను మరోసారి గుర్తించి జాగ్రత్తగా కొనుగోలు చేయడం మంచిది. ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో ఓ సారి చూద్దాం.

హైదారబాద్ తోపాటు ఇతర నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరలు.
22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 రూపాయిలు తగ్గి 48500 గా నమోదు అయ్యింది.
24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 రూపాయిలు తగ్గి 52920 గా ఉంది.
ప్రస్తుతం వెండి కేజీ ధర రూ. 1000 రూపాయిలు తగ్గి 66500 గా ఉంది.