PV Sindhu Dance: అబిక్ కుతు ట్రాక్ కు డ్యాన్స్ ఇరగదీసిన సింధు..!!

బ్యాడ్మింటన్ పీవీ సింధు...ఆటలోనే కాదు..డ్యాన్స్ కూడా ఇరగదీస్తుంది. బ్యాడ్మింటన్ లో ఎన్నో పతకాలు సాధించిన సింధు...లేటెస్టు తమిళ్ హీరో విజయ్ మాదిరిగా అరబిక్ స్టెప్పులతో దుమ్ములేపింది. ఈ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసింది సింధు.

Published By: HashtagU Telugu Desk
PV Sindhu dance

PV Sindhu dance

బ్యాడ్మింటన్ పీవీ సింధు…ఆటలోనే కాదు..డ్యాన్స్ కూడా ఇరగదీస్తుంది. బ్యాడ్మింటన్ లో ఎన్నో పతకాలు సాధించిన సింధు…లేటెస్టు తమిళ్ హీరో విజయ్ మాదిరిగా అరబిక్ స్టెప్పులతో దుమ్ములేపింది. ఈ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసింది సింధు.

ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. విజయ్ బీస్ట్ మూవీలోని అరబిక్ కుత్ ట్రాక్ సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. జీన్స్ మీద వైట్ కలర్ టాప్ తో సింధు ఈ ట్రాక్ కు హుషారుగా స్టెప్పులు వేసింది. వీడియోను ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ చేసి అరబిక్ కుతు అని క్యాప్షన్ కూడా పెట్టింది. ఇది పోస్టు చేసిన గంటల వ్యవధిలో వేలలో లైకులు వచ్చాయి. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా సింధు వీడియోకు లైక్ కొట్టింది.

 

  Last Updated: 20 Apr 2022, 12:06 PM IST