Site icon HashtagU Telugu

శ్రీవారిని ద‌ర్శించుకున్న ప‌లువురు వీవీఐపీలు

Tirumala New

Tirumala New

వైకుఠ ఏకాద‌శి సంద‌ర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ దంప‌తులు శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. వీరితో పాటు ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు, త్రిపుర హైకోర్టు జడ్జి జస్టీస్ అమర్నాథ్ గౌడ్ దంపతులు, కర్ణాటక హైకోర్టు సీజే జస్టిస్ రితురాజ్ అవస్తి, జస్టిస్ ఈశ్వరయ్య, జస్టిస్ కృష్ణమోహన్, జస్టిస్ దుర్గాప్రసాద్, జస్టిస్ రమేష్, ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు జయరామ్, వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రులు శ్రీరంగనాథరాజు, సురేష్, బాలినేని, మంత్రి అనిల్ కుమార్ దంపతులు, మంత్రి అవంతి శ్రీనివాస్ దంపతులు, ఎంపీలు ప్రభాకర్ రెడ్డి, మార్గాని భరత్, ఎమ్మెల్యేలు రోజా, శిల్పా చక్రపాణిరెడ్డి, ఎంపీ సీఎం రమేష్ దంపతులు, మాజీ మంత్రి చినరాజప్ప, తెలంగాణ మంత్రి హరీశ్ రావు దంపతులు, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ రావులు శ్రీవారిని ద‌ర్శించుకున్నారు.