VP : భోగి వేడుకల్లో వెంకయ్య నాయుడు

భోగి పండుగ సందర్భంగా చెన్నైలోని కొట్టూరుపురంలోని తమ ఇంటిలో భోగి మంటలు వేస్తున్న ముప్పై ఏళ్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరియు ఆయన సతీమణి శ్రీమతి ఉషమ్మ.

Published By: HashtagU Telugu Desk
venkaiah naidu

venkaiah naidu

భోగి పండుగ సందర్భంగా చెన్నైలోని కొట్టూరుపురంలోని తమ ఇంటిలో భోగి మంటలు వేస్తున్న ముప్పై ఏళ్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరియు ఆయన సతీమణి శ్రీమతి ఉషమ్మ. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ.. ప్రతి ఒక్కరూ ప్రతికూల ఆలోచనలకు దూరంగా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని, ఆరోగ్యంగా, సుసంపన్నమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.

  Last Updated: 14 Jan 2022, 11:39 AM IST