రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ రోజు కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం, ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేతన్ ఫౌండేషన్ సహకారంతో నిరుపేద మహిళలకు ఆర్థిక స్వాలంబన కోసం కుట్టుమిషన్లు, గ్రామాల్లోని పేదల స్వయం ఉపాధి లో భాగంగా నిరుపేద చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థినీ, విద్యార్థులకు సైకిల్ అందజేశారు.
Vice President: కృష్ణాజిల్లాలో వెంకయ్య నాయుడు పర్యటన

Venkaiah Naidu