జాతి నుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం.
1. జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్. 15-18 ఏళ్ళవారికి వ్యాక్సిన్
2. దేశంలో ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి
3. దేశంలో అర్హులైన 61శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేశాం
4. దేశంలో గత జనవరి 26 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమయింది
5. దేశంలో 4లక్షల ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి.
6. ఒమిక్రాన్ తో చాలా దేశాలు ఇబ్బందిపడుతున్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలి
My address to the nation. https://t.co/dBQKvHXPtv
— Narendra Modi (@narendramodi) December 25, 2021
7. జనవరి 10వ తేదీ నుంచి ఫ్రంట్‌లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు
8. దేశంలో 90 శాతం వయోజనులకు కొవిడ్ టీకా తొలి డోసు పంపిణీ పూర్తయింది
9. ఒమిక్రాన్‌పై రకరకాల వార్తలు, వదంతులు వస్తున్నాయి
10. వ్యాక్సిన్ తయారీ, పంపిణీ కోసం నిరంతరం పనిచేస్తున్నాం
11. ఆరోగ్య కార్యకర్తల అంకితభావం వల్లే టీకా పంపిణీ వడివడిగా సాగుతోంది
12. దేశంలో కరోనా ఇంకా పూర్తిగా నిర్మూలన కాలేదు