Site icon HashtagU Telugu

TTD:న్యూఢిల్లీలో టీటీడీ వేదపండితులు

Whatsapp Image 2022 01 01 At 22.10.08 Imresizer

Whatsapp Image 2022 01 01 At 22.10.08 Imresizer

శనివారం న్యూఢిల్లీలో టిటిడి వేదపండితులు నూతన సంవత్సరం సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్, భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణగారిలను ఆశీర్వదించారు.
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకృష్ణ శేషాచల దీక్షితులు ఆధ్వర్యంలో తిరుమల, శ్రీశైలం ఆలయాల వేదపండితులు స్వామివారి తీర్థప్రసాదాలు నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందజేశారు. శాలువాలతో కోర్టు.