Site icon HashtagU Telugu

TS TET Results Date: జూలై 1న టెట్ రిజల్ట్స్

Tet

Tet

తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల అర్హత పరీక్ష  TS TET ఫలితాలు 2022 తేదీ ప్రకటించబడింది.  TS TET ఫలితం జూలై 1, 2022న విడుదల కానున్నాయి. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ – tstet.cgg.gov.inలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర విద్యా మంత్రి పి సబితా ఇంద్రా రెడ్డి TS TET ఫలితాలను 2022 ఎటువంటి ఆలస్యం లేకుండా విడుదల చేయాలని పాఠశాల విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ఇంటర్ రిజల్ట్స్ విడుదలైన  కొద్దిసేపటికే టెట్ ఫలితాలపై సమావేశం జరిగింది.