Site icon HashtagU Telugu

Cabinet: సోమవారం తెలంగాణ కేబినెట్ సమావేశం

CM KCR

CM KCR

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన రేపు (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరగనుంది.
దేశంలోనూ, రాష్ట్రంలోనూ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది… కరోనా తదితర కేబినెట్‌లో చర్చించారు.

Exit mobile version