Site icon HashtagU Telugu

TRS: యశ్వంత్ సిన్హా నామినేషన్‌కు హాజరుకానున్న టీఆర్ఎస్ పార్టీ

Ktr

Ktr

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.ఎస్. తారకరామారావు ఆదివారం ఢిల్లీ వెళ్లారు. టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు రంజిత్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, బీబీ పాటిల్‌, వెంకటేశ్‌ నేత, ప్రభాకర్‌రెడ్డితోపాటు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు లోక్‌సభకు హాజరయ్యారు. ఈరోజు ఢిల్లీలో జరగనున్న రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పార్టీ తరపున వీరు పాల్గొననున్నారు.