హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్. సిటీలోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ స్టే కేబుల్ సిస్టమ్‌ను జీహెచ్‌ఎంసీ కొన్ని తనిఖీ పనులను చేపట్టనున్నంది. ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 10 వరకు మూసివేయనున్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ మేరకు ట్రాఫిక్ మళ్లింపులను ప్రకటించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వద్ద రోడ్డు నంబర్ 45లో ట్రాఫిక్‌ను మళ్లించారు. పోలీసుల ఆయా మార్గాల్లో రాకపోకలు సవ్యంగా సాగేలా చర్యలు చేపట్టనున్నారు.
Cable Bridge: ట్రాఫిక్ అలర్ట్.. కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో నో ఎంట్రీ

Helmet Rule