Fuel Price: శనివారం దేశంలో పెట్రోల్-డీజిల్ ధరలు

ముడిచమురు ధరల ఆధారంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్-డీజిల్ ధరలను విడుదల చేస్తారు. ఈ రోజు శనివారం చమురు ధరలను పరిశీలిస్తే

Fuel Price: ముడిచమురు ధరల ఆధారంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్-డీజిల్ ధరలను విడుదల చేస్తారు. ఈ రోజు శనివారం చమురు ధరలను పరిశీలిస్తే.. ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై సహా ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు అలాగే ఉన్నాయి. దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై హెచ్చుతగ్గులు జరిగింది చివరిగా మే 2022న .

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62.
కోల్‌కతాలో పెట్రోల్ లీటరు రూ.106.03కు, లీటర్ డీజిల్ రూ.92.76కు లభిస్తోంది.
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63 కాగా, డీజిల్ ధర రూ.94.24గా ఉంది.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31 కాగా, డీజిల్ ధర రూ.94.27గా ఉంది.

నోయిడాలో లీటర్ పెట్రోల్ రూ.96.59, డీజిల్ రూ.89.76
గురుగ్రామ్‌లో లీటర్ పెట్రోల్ రూ.96.92, డీజిల్ రూ.89.79
బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.101.94, డీజిల్ రూ.87.89
జైపూర్‌లో లీటర్ పెట్రోల్ రూ.108.48, డీజిల్ రూ.93.72
లక్నోలో లీటర్ పెట్రోల్ రూ.96.57, డీజిల్ రూ.89.76

పాట్నాలో లీటర్ పెట్రోల్ రూ.107.24, డీజిల్ రూ.94.04
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.109.66, డీజిల్ రూ.97.82
చండీగఢ్‌లో లీటర్ పెట్రోల్ రూ.96.20, డీజిల్ రూ.84.26

Read More: NTR@100: ఏపీకి చంద్రబాబు విజన్ అవసరం: రజనీకాంత్