Site icon HashtagU Telugu

3 Capitals Bike rally : మూడు రాజధానులపై బైక్ ర్యాలీ.. కింద‌ప‌డిన వైసీపీ ఎమ్మెల్యే

Mla Ganesh Imresizer (1)

Mla Ganesh Imresizer (1)

విశాఖపట్నంలో మూడు రాజ‌ధానుల‌పై వైసీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ ర్య‌లీలో న‌ర్సీప‌ట్నం వైసీపీ ఎమ్మెల్యే పేట్ల ఉమా శంక‌ర్ గ‌ణేష్ పాల్గొన్నారు. తన ద్విచ‌క్ర వాహనం ర్యాలీలో వెళ్తుండ‌గా వేరే బైక్‌ని ఢీ కొట్టింది. దీంతో ఎమ్మెల్యే గ‌ణేష్ బైక్‌పై నుంచి కింద ప‌డిపోయారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కాలికి గాయం కావడంతో వైజాగ్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయ‌న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.