Site icon HashtagU Telugu

BRS MLC: ఎమ్మెల్సీ ఎన్నికకు బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా ఇన్ చార్జిలు వీరే

KTR

Telangana Women's Commission notice to former minister KTR

BRS MLC: వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నల్గొండ జిల్లా లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్లను ఇంఛార్జ్ లు గా నియమిస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.

నల్గొండ జిల్లా

అసెంబ్లీ నియోజకవర్గం / ఇంఛార్జ్ ల పేరు

1. దేవరకొండ (ఎస్టీ)
రవీంద్రకుమార్ రమావత్, మాజీ ఎమ్మెల్యే. శ్రీ
రాంబాబు యాదవ్, కార్మిక విభాగం.

2. మిర్యాలగూడ
నల్లమోతు భాస్కర్ రావు, మాజీ ఎమ్మెల్యే. శ్రీ రాజీవ్
సాగర్, మాజీ ఛైర్మన్.

3. మునుగోడు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే. శ్రీ
సిహెచ్. రాకేష్ కుమార్, మాజీ ఛైర్మన్.

4. నాగార్జున సాగర్
నోముల భగత్, మాజీ ఎమ్మెల్యే. శ్రీ విజయుడు,
ఎమ్మెల్యే.

5. నకిరేకల్ (ఎస్సీ)
చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే. శ్రీ గువ్వల
బాలరాజు, మాజీ ఎమ్మెల్యే.

6. నల్గొండ
కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే. శ్రీ శ్రీనివాస్
గౌడ్, మాజీ మంత్రి.

7. హుజుర్ నగర్
జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే. శ్రీ ఇంతియాజ్, మాజీ
ఛైర్మన్.

8. కోదాడ
బొల్లం మల్లయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే, శ్రీ
అంజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే.

9. సూర్యాపేట
జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే. శ్రీ నవీన్ కుమార్.

10. తుంగతుర్తి (ఎస్సీ)
శ్రీ గాదరి కిషోర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే. శ్రీ గోలి
శ్రీనివాస్ రెడ్డి.

11. ఆలేేరు
గొంగిడి సునీత, మాజీ ఎమ్మెల్యే. శ్రీ గెల్లు శ్రీనివాస్
యాదవ్, మాజీ ఛైర్మన్.

12. భువనగిరి
పైళ్ల శేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే. శ్రీ ఎండీ ఇబ్రహీం,
సీనియర్ లీడర్.

Exit mobile version