Site icon HashtagU Telugu

Telangana Assembly : ఈ నెల 6 వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Kcr Assembly

Kcr Assembly

ఈ నెల 6 వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జ‌ర‌గ‌బోతున్నాయి. ఈ మేర‌కు ప్ర‌భుత్వం అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది. మునుగోడు ఎన్నిక‌లు, రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిస్ధితుల దృష్ట్యా ఈ సారి స‌మావేశాలు వాడివేడిగా ఉండ‌బోతున్నాయి. టీఆరెస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నేత‌ల మాట‌ల యుద్ధం మ‌రింత‌గా ఉండే అవకాశాలు క‌నిపిస్తున్నాయి.