టీమిండియా, ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు శనివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇరు జట్ల ఆటగాళ్లను భారీ భద్రత మధ్య హోటల్‌కు తరలించారు. ఇరు జట్లు కోసం రెండు ప్రత్యేక బస్సులను హెచ్‌సీఏ ఏర్పాటు చేసింది. ఈ సిరీస్‌లో ఇప్పటికే ఇరు జట్లు చెరో విజయంతో 1-1తో సమంగా నిలిచాయి. ఆదివారం హైదరాబాద్ వేదికగా జరగనున్న మూడో టీ20 కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
https://twitter.com/pratheereddy/status/1573652758435352576