Site icon HashtagU Telugu

TDP MLC Ashok Babu: పోలీసుల అదుపులో టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు

Ashokbabu

Ashokbabu

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నా రు. గురువారం రాత్రి ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై టీడీపీ స్పందించింది. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే అశోక్ బాబును సీఐడీ అరెస్ట్ చేసిందని విమ‌ర్శించింది. అశోక్ బాబు ఉద్యోగ సమయంలో విద్యా ర్హతను తప్పుగా చూపించారని పేర్కొంటూ సీఐడీ ఆయన్ను అరెస్ట్ చేసింది. ఇక పదోన్నతి విషయంలో విద్యా ర్హత తప్పుగా చూపించారని అశోక్ బాబు పై ఆరోపణలు వచ్చిన సంగ‌తి తెలిసిందే.