Shock To Mitchell Johnson: మిచెల్ జాన్సన్ హోటల్ రూంలో పాము కలకలం

ఇండియాలో లెజెండ్స్ లీగ్ క్రికెట్ జరుగుతున్న విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Michel

Michel

ఇండియాలో లెజెండ్స్ లీగ్ క్రికెట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ లీగ్స్ కోసం దేశ విదేశాల నుంచి లెజండరీ క్రికెటర్స్ వచ్చారు. లీగ్స్ లో ఆడేందుకు మాజీ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ ఇండియాలో ఉన్నాడు. అయితే అతను స్టే చేసిన హోటల్ రూంలో ఓ పాము కలకలం రేపింది. పామును చూసిని వణికిపోయిన జాన్సన్ హోటల్ సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి, ఇది ఎలాంటి పాము అని అడిగాడు జాన్సన్

  Last Updated: 19 Sep 2022, 11:27 PM IST