Site icon HashtagU Telugu

Green India: జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటిన షూటర్ ఈషా సింగ్!

Green India Challenge

Green India Challenge

గ్రీన్ఇండియా చాలెంజ్
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటిన షూటర్.
ఈ సందర్భంగా ఈషా సింగ్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా 17 కోట్లకు పైగా మొక్కలు నాటడం చాలా గొప్ప విషయమని అన్నారు.

రాబోయే తరాలకు మంచి వాతావరణం లభించాలంటే ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు.
అనంతరం గగన్ నారంగ్,క్రీడా శాఖ సెక్రెటరీ సందీప్ సుల్తానీయ,షాట్స్ సుజాత ముగ్గురికి చాలెంజ్ విసిరిన ఈషా సింగ్.