Site icon HashtagU Telugu

Hyderabad Airport : సిగిరేట్లు అక్ర‌మ ర‌వాణా చేస్తున్న ఏడుగురు అరెస్ట్‌

Cigarettes

Cigarettes

హైదరాబాద్ విమానాశ్రయంలో సిగరెట్లను అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించిన ఏడుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్ర‌యంలో దిగిన ఏడుగురు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. FZ435, G9458 సిగరెట్లను (1 లక్షల సంఖ్యలు) అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించినందుకు .100 ఈ-సిగరెట్ల మొత్తం విలువ రూ. 11 లక్షలుగా క‌స్ట‌మ్స్ అధికారులు గుర్తించారు. తొలుత అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ప్రయాణికుల బ్యాగేజీని తనిఖీ చేయగా వారు కస్టమ్స్ అధికారులను మభ్యపెట్టి అక్రమంగా సిగరెట్లను దేశంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. ప‌ట్టుకున్న సిగిరేట్ల‌ను సీజ్ చేశారు.

Exit mobile version