శివసేన గుర్తుపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. అక్టోబర్ 10వ తేదీ మధ్యాహ్నం 1 గంటలోగా తమ ఎన్నికల చిహ్నాలను సమర్పించాలని ఉద్ధవ్ ఠాక్రే, షిండే వర్గాన్ని ఎన్నికల కమిషన్ కోరింది. రెండు పార్టీలు ప్రాధాన్యత ఆధారంగా ఉచిత చిహ్నాల నుండి తమ ఎంపికను వెల్లడించనున్నాయి.
Breaking News : కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం….శివసేన పార్టీ గుర్తుపై నిషేధం..!!

Shiv Sena