Site icon HashtagU Telugu

Aditya L1: రెండవ ఆర్బిటల్ లిఫ్ట్‌ విజయవంతం

Aditya L1

New Web Story Copy 2023 09 05t143312.984

Aditya L1: భారతదేశపు తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 తన రెండవ ఆర్బిటల్ లిఫ్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఆదిత్య ప్రస్తుతం 282 కిమీ x 40225 కిమీల దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉంది. తదుపరి ఆర్బిటల్ లిఫ్ట్ సెప్టెంబర్ 10న తెల్లవారుజామున 2.30 గంటలకు ఉంటుంది. ఇలా మరో 3 కక్ష్యలను పూర్తి చేసిన తర్వాత ఆదిత్య భూమి యొక్క గురుత్వాకర్షణ క్షేత్రం నుండి బయటకు వెళ్తుంది, ఆదిత్య 125 రోజుల్లో 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించనుంది. ఇదిలా ఉండగా చంద్రయాన్ 3 మిషన్ విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ ప్రస్తుతం స్లీప్ మోడ్ లోకి వెళ్ళింది.

Also Read: Stay At Home : హైదరాబాద్‌ వాసులు అవసరమైతే తప్ప బయటకు రావద్దు