Site icon HashtagU Telugu

Sam bikini: బికినీ వేసుకొని.. బీచ్ లో ఎంజాయ్ చేస్తూ..!

Samantha Goa

Samantha Goa

సమంత ప్రస్తుతం ‘పుష్ప-ది రైజ్’ విజయంతో దూకుడు మీద ఉంది. పుష్ప సినిమాకు ఎంత పేరు వచ్చిందో.. ఆమె నటించిన ఊ అంటవా మావా అనే ఐటెం సాంగ్ కు అంతే పేరొచ్చింది. ఈ మూవీ సక్సెస్ సమంతలో కొత్త ఉత్తేజం నింపింది.  2021కి  గ్రాండ్ గుడ్ బై చెప్పేందుకు గోవాలో ఎంజాయ్ చేస్తోంది. ఆమె గోవా లో గడుపుతున్న హాలిడే ఫొటోలు, వీడియోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. సమంతతో పాటు ఆమె స్నేహితులు డిజైనర్ శిల్పా రెడ్డి, భారతీయ అమెరికన్ వాసుకి సుంకవల్లి ఉన్నారు.

సమంతా ప్రింటెడ్ మోనోకినిలో ధరించి కనిపించింది. చిరు నవ్వులు చిందిస్తూ.. తన హ్యపీగా ఉన్నానని చెప్తోంది. సమంత తో పాటు శిల్పా రెడ్డి, వాసుకి సుంకవల్లి బీచ్‌లో బికినీలు వేసుకుంటూ పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. న్యూఇయర్ వేడుకల తర్వాత సమంత తన జోరును ప్రదర్శించనున్నారు. ఇప్పటికే హాలీవుడ్ మూవీకి సైన్ చేసిన సామ్.. ఇతర ప్రాజెక్టులను ఒప్పుకుంది. అందులో ఎన్టీఆర్ సినిమా కూడా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.

Samantha Goa