Site icon HashtagU Telugu

Movie Postponed:RRR సినిమా వాయిదా!

Ffwqdthvuam4ezx (1) Imresizer

RRR MOVIE TRAILER

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ జంటగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, అయితే విడుదల తేదీని వాయిదా వేసినట్లు చిత్రబృందం తెలిపింది.

ఓమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా విడుదల ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. తాజాగా మరోసారి వాయిదా పడటంతో ప్రేక్షకులు, అభిమానులు నిరాశకు గురయ్యారు. కరోనా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల వాయిదా పడిందని, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని RRR చిత్ర బృందం తెలిపింది.