Site icon HashtagU Telugu

RRB ALP: రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు.. దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే!

RRB ALP

RRB ALP

RRB ALP: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB ALP) 2025 కోసం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 12, 2025 నుంచి ప్రారంభమై, మే 11, 2025 (రాత్రి 11:59 గంటల వరకు) చివరి తేదీగా ఉంది. అర్హత కలిగినవారు www.rrbapply.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్య సమాచారం

ఎంపిక ప్రక్రియ:

ముఖ్య సూచనలు

RRB సికింద్రాబాద్ (040-27789546) లేదా ఇతర RRB హెల్ప్‌లైన్‌లను సంప్రదించవచ్చు. నోటిఫికేషన్ PDF, ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ కోసం www.rrbapply.gov.inని సందర్శించండి.