Site icon HashtagU Telugu

RGV Konda Trailer: సాధారణ వ్యక్తులు.. అసాధారణ శక్తులుగా మారితే!

Konda

Konda

తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో కొండా మురళి పాత్రలో ఆదిత్ అరుణ్.. సురేఖ పాత్రలో ఐరా మోర్ నటిస్తున్నారు. కనీ వినీ యెరుగని అసాధారణ పరిస్థితుల్లో, సాధారణ వ్యక్తులు కూడా అసాధారణ శక్తులుగా మారుతారు.. అలా ఒక అసాధారణ శక్తిగా మారిన సాధారణ వ్యక్తే కొండా మురళి.. అంటూ ట్రైలర్ మొదలుపెట్టాడు వర్మ. కొండా లాంటి అసాధారణ శక్తికి, ఆదిపరా శక్తి లాంటి సురేఖ తోడైనప్పుడు ఆ శక్తులిద్దరిని చూసి ఓర్వలేక మనిషి రూపంలో ఉన్న కొందరు జంతువులు చేసిన క్షుద్ర మైన కుట్రలను, తిప్పికొడుతూ తెలంగాణలో చేసిన ఒక కురుక్షేత్ర యుద్దమే, మా కొండా చిత్రం అంటున్నాడు వర్మ.