Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

  • Written By:
  • Publish Date - June 28, 2023 / 01:04 PM IST

బంగారం కొనేవాళ్లకు గుడ్ న్యూస్. స్వల్పంగా ధరలు తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో జూన్ 28న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,180లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేకపోగా.. 24 క్యారెట్ల బంగారం (999 Gold) ధరపై రూ. 100 తగ్గింది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,430గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,180గా నమోదైంది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,750లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,730 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,350లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,280లుగా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,180 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,280గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,350 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,180గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,180 వద్ద కొనసాగుతోంది.

Also Read: Traffic Restrictions: రేపు బక్రీద్.. హైదరాబాద్ లో పలు చోట్లా ట్రాఫిక్ ఆంక్షలు!