మేము భాగ్యలక్ష్మి దేవాలయానికి, నిత్యం పూజలు జరగడానికి వ్యతిరేకం కాదు అని కాంగ్రెసు నాయకులు, హైదరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఫిరోజ్ ఖాన్ సోదరుడు రషీద్ ఖాన్ అన్నారు. ఆర్క్యులజీ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అంశం కాబట్టి మేము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కలిసి చార్మినార్ పై అంతస్తులో ఉన్న పాత మసీదు ను గతంలో మాదిరిగా నమాజ్ చదుకోవడానికి తెరవాలని కోరామని అన్నారు. అయితే మాకు అభ్యంతరం లేదు.. గతంలో చార్మినార్ పైకి ఎక్కి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి అది శాంతి భద్రతల సమస్య అని, రషీద్ ఖాన్ వివరణ ఇచ్చారు.
Bhagyalakshmi Temple: మేం వ్యతిరేకం కాదు!
మేము భాగ్యలక్ష్మి దేవాలయానికి, నిత్యం పూజలు జరగడానికి వ్యతిరేకం కాదు అని కాంగ్రెసు నాయకులు

Charminar
Last Updated: 03 Jun 2022, 05:45 PM IST