Site icon HashtagU Telugu

Ranveer Singh Nude: నగ్నంగా రణ్ వీర్ సింగ్.. ఫొటోలు వైరల్

Ranveer1

Ranveer1

బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. జయేష్‌భాయ్ జోర్దార్‌ మూవీలో కనిపించిన రణ్ వీర్ సింగ్ అంతర్జాతీయ మ్యాగజైన్ కోసం నగ్నంగా పోజులిచ్చాడు. పేపర్ మ్యాగజైన్‌ కోసం ఫోజులిచ్చిన ఫోటోలు ఇంటర్ నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఫొటోలో ఉన్నది నిజంగా రణ్ వీర్ సింగేనా? అంటూ షాక్ అవుతున్నారు అభిమానులు. OMG అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ మ్యాగజైన్ కవర్ కోసం ఈ బాలీవుడ్ హీరో నగ్నంగా ఫొజులివ్వడం హాట్ టాపిక్ గా మారింది.

“శారీరకంగా నగ్నంగా ఉండటం చాలా సులభం. కానీ కొన్ని ప్రదర్శనలలో రాజుగా నగ్నంగా కనిపించాను. నేను వెయ్యి మంది ముందు నగ్నంగా ఉండగలను. నేను 20-గంటల రోజులు పని చేస్తాను. నేను ఫిర్యాదు చేయడం లేదు. నన్ను జడ్జ్ చేసే ఎవరైనా నా ఫకింగ్ గాడిదగా పరిగణిస్తాను.” అని ఒక ఇంటర్వ్యూలో పత్రికకు చెప్పాడు. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ రోహిత్ శెట్టి ‘సర్కస్‌’లో నటించనున్నాడు. ఆ తర్వాత కరణ్ జోహార్ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ, శంకర్ అన్నియన్ మూవీల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

https://twitter.com/papermagazine/status/1550153114665230336?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1550153114665230336%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.bollywoodhungama.com%2Fnews%2Ffeatures%2Franveer-singh-breaks-internet-poses-naked-paper-magazine-shoot-see-photos%2F