Site icon HashtagU Telugu

Narayan Das Narang: సినీ నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ ఇకలేరు!

Narangdas

Narangdas

సినీ నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ మంగళవారం హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నారాయణ్ దాస్ నారంగ్ కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత. ఆయన ప్రధానంగా తమిళ చిత్ర పరిశ్రమలో పనిచేశాడు. ‘డి 46, ద ఘోస్ట్’ లక్ష్యం, లవ్ స్టోరీ వంటి చిత్రాలను ఆయన నిర్మించారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Exit mobile version