Site icon HashtagU Telugu

Sports: ప్రో కబడ్డీ సీజన్ 8 షురూ..

Template (35) Copy

Template (35) Copy

431155755sst1640164198

431155755sst1640164198

క్రీడా అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ప్రో కబడ్డీ సీజన్ 8 తొలి మ్యాచ్ బెంగళూరు వేదికగా బుధవారం ప్రారంభం కానుంది. రాత్రి 7:30 గంటలకు మొదలుకానున్న తొలి మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ యూ ముంబాతో తలపడనుంది. కోవిడ్ కారణంగా సీజన్ మొత్తం ఒకే వేదిక పై పేక్షకులు లేకుండా నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్ లో మొత్తం 12 జట్లు తలపడనున్నాయి. అలాగే ఈ టోర్నీలో మొద‌టి నాలుగు రోజుల పాటు మూడు మ్యాచ్ ల చొప్పున నిర్వ‌హించనున్నారు. గ‌తేడాది నిర్వ‌హించాల్సిన సీజ‌న్ 8 క‌రోనా మ‌హమ్మారి కార‌ణంగా వాయిదా ప‌డింది.