Site icon HashtagU Telugu

Pro Kabaddi League Season 11 : నేటి నుంచి ప్రో కబడ్డీ లీగ్‌ సీజన్‌-11 ప్రారంభం.. తలపడనున్న తెలుగు టైటాన్స్‌ – బెంగళూరు బుల్స్‌

Pro Kabaddi

Pro Kabaddi

Pro Kabaddi League Season 11 : అందరి ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇవాళ నుంచి ప్రొ కబడ్డీ 11వ సీజన్ ఆరంభం కానుంది, అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. గతంలో 10 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసిన ఈ లీగ్ ఇప్పుడు 11వ సీజన్‌లోకి ప్రవేశించనుంది. ఈ సారి ప్రో కబడ్డీ లీగ్ మూడు దశల్లో మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరగనుంది. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ప్రారంభం కానుంది, దీనికి హైదరాబాద్ నగరం ఆతిథ్యమివ్వనుంది. తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ జట్లు పరస్పరం తలపడతాయి. ఈ రోజు రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో వేదికగా తెలుగు టైటాన్స్‌ – బెంగళూరు బుల్స్‌ తలపడనున్నాయి.

ఏ టీంలో ఎవరున్నారు..?

బెంగాల్ వారియర్స్

విశ్వాస్ ఎస్, నితిన్ కుమార్, మహారుద్ర గార్జే, సుశీల్ కాంబ్రేకర్, మణిందర్ సింగ్, చై-మింగ్ చాంగ్, ఆకాష్ బి చవాన్, అర్జున్ రాఠి, ప్రణయ్ వినయ్ రాణే, శ్రేయాస్ ఉంబార్దాండ్, ఆదిత్య ఎస్. షిండే, మంజీత్, దీప్ కుమార్, దీపక్ అర్జున్ షిండే, యష్ మాలిక్ , ఫజెల్ అత్రాచలి, నితేష్ కుమార్, మయూర్ జగన్నాథ్ కదమ్, ప్రవీణ్ ఠాకూర్, హేమ్ రాజ్, శంభాజీ వాబలే, వైభవ్ భౌసాహెబ్ గర్జే, సాగర్ కుమార్

బెంగుళూరు బుల్స్

సుశీల్, అక్షిత్, మంజీత్, పంకజ్, అజింక్య పవార్, పర్దీప్ నర్వాల్, ప్రమోత్ సాయిసింగ్, జై భగవాన్, జతిన్, పొన్‌పర్తిబన్ సుబ్రమణియన్, సౌరభ్ నందల్, ఆదిత్య పొవార్, లక్కీ కుమార్, పార్తీక్, అరుళ్నంతబాబు, రోహిత్ కుమార్, అక్షిత్, హసున్ థోంగ్క్రూ రావల్

దబాంగ్ ఢిల్లీ

నవీన్ కుమార్, అషు మాలిక్, మను, మోహిత్, సిద్ధార్థ్ శిరీష్ దేశాయ్, మహ్మద్ మిజనూర్ రెహమాన్, హిమాన్షు, పర్వీన్, రాహుల్, వినయ్, హిమ్మత్ అంటిల్, ఆశిష్, యోగేష్, విక్రాంత్, సందీప్, మహ్మద్ బాబా అలీ, గౌరవ్ చిల్లర్, రాహుల్, రింకు నర్వాల్, ఆశిష్ , నితిన్ పన్వార్, బ్రిజేంద్ర సింగ్ చౌదరి

గుజరాత్ జెయింట్స్

రాకేష్, పార్తీక్ దహియా, నితిన్, గుమాన్ సింగ్, మోను, హిమాన్షు, హిమాన్షు సింగ్, ఆదేశ్ సివాచ్, సోంబిర్, వహిద్ రెజాఇమెహర్, నీరజ్ కుమార్, హర్ష్ మహేష్ లాడ్, మోహిత్, మనుజ్, నితేష్, జితేందర్ యాదవ్, బాలాజీ డి, మహ్మద్ ఎస్మాయీల్, రాజ్‌బిబాఖ్ సలుంఖే, రోహన్ సింగ్

హర్యానా స్టీలర్స్

వినయ్, శివం పటారే, విశాల్ తాటే, జయసూర్య న్స్, ఘనశ్యామ్ మగర్, జ్ఞాన అభిషేక్ ఎస్, వికాస్ జాదవ్, మణికందన్ ఎన్, హర్దీప్, జైదీప్ దహియా, రాహుల్ సేత్పాల్, మోహిత్ నందాల్, సంజయ్, ఆశిష్ గిల్, మణికందన్ ఎస్., సాహిల్, మొహమ్మద్రెజా షాద్లౌయి, నవీన్, సంస్కర్ మిశ్రా

జైపూర్ పింక్ పాంథర్స్

అర్జున్ దేశ్వాల్, రితిక్ శర్మ, అభిజీత్ మాలిక్, సోంబిర్, శ్రీకాంత్ జాదవ్, వికాష్ ఖండోలా, నీరజ్ నర్వాల్, కె. ధరణీధరన్, నవనీత్, అంకుష్, అభిషేక్ క్స్, రెజా మిర్బాఘేరి, నితిన్ కుమార్, రోనక్ సింగ్, సుర్జీత్ సింగ్, మేయర్ రవినక్ సరోహా, కుమార్, లక్కీ శర్మ, అమీర్ హోస్సేన్ మొహమ్మద్మలేకిజ్, అమీర్ వానీ

పాట్నా పైరేట్స్

కునాల్ మెహతా, సుధాకర్ ఎం, సందీప్ కుమార్, సాహిల్ పాటిల్, దీపక్, అయాన్, జంగ్-కున్ లీ, మీటూ, ప్రవీందర్, దేవాంక్, మనీష్, అభినంద్ సుభాష్, నవదీప్, శుభమ్ షిండే, హమీద్ నాదర్, త్యాగరాజన్ యువరాజ్, దీపక్ రాజేంద్ర సింగ్, ప్రశాంత్ కుమార్ రాఠీ , సాగర్, అమన్, బాబు మురుగసన్, అంకిత్, గురుదీప్

పునేరి పల్టన్

పంకజ్ మోహితే, మోహిత్ గోయత్, నితిన్ ఆర్, ఆకాష్ షిండే, ఆదిత్య షిండే, ఆర్యవర్ధన్ నవలే, అజిత్ వి కుమార్, సంకేత్ సావంత్, అభినేష్ నడరాజన్, గౌరవ్ ఖత్రి, వైభవ్ కాంబ్లే, దాదాసో పూజారి, తుషార్ దత్తరాయ్ అధవాడే, మోహిత్, అలీ మోహద్. అమన్, విశాల్, సౌరవ్, అస్లాం ముస్తఫా ఇనామ్దార్, అమీర్ హసన్ నోరూజీ

తమిళ్ తలైవాస్

విశాల్ చాహల్, రామ్‌కుమార్ మయాండి, నితిన్ సింగ్, నరేందర్, ధీరజ్ బైల్‌మరే, సచిన్, సౌరభ్ ఫగారే, ఎం. అభిషేక్, హిమాన్షు, సాగర్, ఆశిష్, మోహిత్, సాహిల్ గులియా, అనుజ్ గవాడే, రోనక్, నితేష్ కుమార్, అమీర్హోస్సేన్ బస్తామి, మొయిన్ సఫాగ్

తెలుగు టైటాన్స్

చేతన్ సాహు, రోహిత్, ప్రఫుల్ జవారే, ఓంకార్ పాటిల్, నితిన్, మంజీత్, ఆశిష్ నర్వాల్, అంకిత్, అజిత్ పవార్, సాగర్, క్రిషన్ ధుల్, మిలాద్ జబ్బారి, మహ్మద్ మలక్, సుందర్, సంజీవి ఎస్, శంకర్ గడై, పవన్ సెహ్రావత్, విజయ్ మాలిక్, అమిత్ కుమార్

యు ముంబ

శివమ్, అజిత్ చౌహాన్, మంజీత్, ఎం. ధనశేఖర్, స్టువర్ట్ సింగ్, విశాల్ చౌదరి, సతీష్ కన్నన్, గోకులకన్నన్ ఎం, రింకు, లోకేష్ ఘోస్లియా, బిట్టు, సోంబిర్, ముకిలన్ షణ్ముగం, సన్నీ, దీపక్ కుందు, సునీల్ కుమార్, అమీన్ ఘోర్బానీ, అమీన్ ఘోర్బానీ, పర్వేష్ భైన్స్‌వాల్ కుమార్, అమీర్ మహ్మద్ జఫర్దానేష్, శుభం కుమార్

యుపి యోధాస్

సురేందర్ గిల్, గగనా గౌడ, శివమ్ చౌదరి, కేశవ్ కుమార్, హెదరాలీ ఎక్రమి, భవాని రాజ్‌పుత్, అక్షయ్ ఆర్. సూర్యవంశీ, సుమిత్, అషు సింగ్, గంగారామ్, జయేష్ మహాజన్, హితేష్, సచిన్, సాహుల్ కుమార్, మహమ్మద్రెజా కబౌద్రహంగీ, మహేందర్ సింగ్, భరత్, వివేక్

Toyota Urban Cruiser Taisor: దీపావళికి టయోటా బహుమతి.. అర్బన్ క్రూయిజర్ టేజర్ పరిమిత ఎడిషన్ వ‌చ్చేసింది..!