హనుమాన్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని మోర్బిలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. హనుమాన్ చార్ ధామ్ ప్రాజెక్టులో భాగంగా దేశంలోని 4 ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న నాలుగు విగ్రహాలలో ఈ విగ్రహం రెండవది. ప్రధాన మంత్రి ట్విట్టర్‌లో ఒక సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు.”ఈ రోజు మేం హనుమాన్ జయంతి ప్రత్యేక సందర్భాన్ని గుర్తించాం. మోర్బిలో, 11 AM, 108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ప్రారంభించాం. ఈ అవకాశాన్ని పొందడం గౌరవంగా భావిస్తున్నా” అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
Today, we mark the special occasion of Hanuman Jayanti. In Morbi, at 11 AM, a 108 feet statue of Hanuman ji will be inaugurated. I am honoured to be getting the opportunity to be a part of this programme via video conferencing. https://t.co/qjvLIHWWiO pic.twitter.com/kbHcIxd90Z
— Narendra Modi (@narendramodi) April 16, 2022