Site icon HashtagU Telugu

Narendra Modi : సొంత నియోజకవర్గానికి ప్రధాని మోదీ దీపావళి కానుకలు…!

Narendra Modi

Narendra Modi

Narendra Modi : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 20న తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా, వారణాసితో పాటు దేశవ్యాప్తంగా రూ. 3,254.03 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో మోదీ సుమారు ఆరు గంటలు కాశీలో బస చేస్తారని సమాచారం.

ప్రాజెక్టుల వివరాలు:

విమానాశ్రయ అభివృద్ధి ప్రాజెక్టులు:

విమానాశ్రయాల వివరాలు:

బాగ్‌డోగ్రా (బెంగాల్), దర్భంగా (బీహార్), ఆగ్రా (యూపీ) విమానాశ్రయాల్లో కొత్త సివిల్‌ ఎన్‌క్లేవ్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు, అంచనా వ్యయం రూ. 3,041 కోట్లు. ఇతర ప్రాజెక్టులు వర్చువల్ విధానంలో ప్రారంభించబోతున్నారు, వీటిలో:

ప్రాజెక్టుల జాబితా:

మోదీ శంకుస్థాపన చేయనున్న ప్రధాన ప్రాజెక్టులు:

  Toyota Urban Cruiser Taisor: దీపావళికి టయోటా బహుమతి.. అర్బన్ క్రూయిజర్ టేజర్ పరిమిత ఎడిషన్ వ‌చ్చేసింది..!