Site icon HashtagU Telugu

PM Modi Hyderabad Shedule: మోడీ టూర్ షెడ్యూల్ ఇదే!

Modi

Modi

బీజేపీ జాతీయ సమావేశాలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు రానున్నారు. బీజేపీ అగ్రనేతలతో సమావేశం కాబోయే ఆయన పరేడ్ గ్రౌండ్ వేదికగా జరుగబోయే భారీ బహిరంగ సభకు కూడా హాజరవుతారు. ఈ నేపథ్యంలో మోడీ టూర్ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది అంటే..?

2వ తేదీ శనివారం

12 .45 నిమిషాలకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుండి ప్రధాని బయలుదేరి 2 .55గంలకు బేగం పేట్ ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు.

3 గంలకు బేగం పేట్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలు దేరుతారు

3.20 గంలకు HICC నోవాటేల్ కి ప్రధాని చేరుకుంటారు

3.30 నోవాటేల్ కన్వేషన్ సెంటర్ కి ప్రధాని

3.30 నుండి 4 గంటల వరకు రిజర్వడ్

సాయంత్రం 4 గంటలు నుండి రాత్రి 9 వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోడీ

రాత్రి 9 గంటలు నుండి రిజర్వ్

3.07.22 ఆదివారం

ఉదయం 10 గంటలు నుండి సాయంత్రం 4. 30వరకు బీజేపీ కార్యవర్గ సమావేశంలో ప్రధాని

సాయంత్రం 4. 30 నుండి 5.40వరకు రిజర్వ్

సాయంత్రం 5.55 HICC వద్ద హెలిప్యాడ్ కి చేరుకోనున్న ప్రధాని

సాయంత్రం 6.15 నిమిషాల కు బేగం పేట్ ఎయిర్ పోర్ట్ కి మోడీ

6 .30 నిమిషాలకి రోడ్డు మార్గనా పెరేడ్ గ్రౌండ్ బహిరంగ సభకు మోడీ

6.30 నుండి రాత్రి 7.30 వరకు బహిరంగ సభలో ఉండునున్న మోడీ

రాత్రి 7.35 నుండి బహిరంగ సభ నుండి బయలుదేరానున్న మోడీ

ఆ రాత్రి కి నోవాటేల్ లేదా రాజ్ భవన్ లో బస చేయనున్న మోడీ

4 .07. 22 సోమవారం

ఉదయం 9.20కు బేగం పేట్ ఎయిర్ పోర్ట్ కి మోడీ

బేగం పేట్ నుండి విజయవాడకు ప్రత్యేక విమానం లో మోడీ

10.10 నిమిషాలకు విజయవాడ చేరుకొనే అవకాశం

మోడీ భద్రత కారణంగా పలు షెడ్యూల్స్ మార్పులు చేసే అవకాశం ఉంటుందని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు.